Surinder Sharma: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పంజాబీ హాస్యనటుడు, కవి సురీందర్ శర్మ కన్నుమూశారు. ఆయన మరణానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఆయన మృతికి సంబంధించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. సురిందర్ శర్మ అంత్యక్రియలు జూన్ 27న మధ్యాహ్నం 2 గంటలకు సెక్టార్ 25లో ఉన్న చండీగఢ్ శ్మశాన వాటికలో నిర్వహించినట్లు సమాచారం. సురీందర్ మరణ వార్తను పంజాబీ నటుడు మల్కీత్ రౌనీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సురేందర్, […]