టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున-అమల సినిమాల్లో కలిసి నటించి.. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వారిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే మాత్రం ఎవరి దగ్గర సమాధానం ఉండదు. వారిద్దరినీ అడిగే ధైర్యం ఎవరూ చేయరు. అందుకే ది మోస్ట్ ఇంట్రస్టింగ్ విషయాన్ని అమల బ్రదర్ సురేష్ చక్రవర్తిని అడిగితే తెలిసింది. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో ఒక మిస్టరీలా ఉన్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది. అమలకు తొడబుట్టకున్నా.. సొంత అన్నలా ఉండే చక్రవర్తి […]