మాములుగా మన ఇంటికి ఎవరైన కొత్త వ్యక్తులు కానీ లేక అతిధులు వచ్చినప్పుడు వారితో మర్యాదగా మాట్లాడి రాగానే మంచి నీళ్లు ఇవ్వడం అలవాటు. ఇలా చేయడం మంచి మనుషుల సంస్కారం కింద కొలుస్తారు. ఇలా మంచి నీళ్లు ఇవ్వడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే బస్సులో కండక్టర్ ఎక్కిన ప్రయాణికులకు టికెట్ ఇవ్వడం చూస్తుంటాం కానీ మంచి నీళ్లు ఇవ్వడం ఎక్కడైన చూశారా? బస్సులో ప్రయాణికులకు కండక్టర్ మంచి నీళ్లు ఇవ్వడం ఏంటని […]