హాట్ పోజులతో అందాల విందు చేసే సురేఖా వాణి ఆమె కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలొయింగ్ ఉంది. లేటెస్టుగా సుప్రీత హాట్ ఫొటోలు నెట్టంట వైరల్ గా మారాయి.
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత ఇద్దరూ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటారు. వాళ్ల పర్సనల్ అప్డేట్స్ అన్నీ షేర్ చేస్తుంటారు. ఫోటోషూట్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ నానా హంగామా చేస్తుంటారు.