ఈ ఫోటోలో కనబడుతున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? దివంగత మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించతగ్గ శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారితో ఒక పాఠశాల విద్యార్థిని కనిపిస్తోంది కదూ. ఈ అమ్మాయి ఇప్పుడు ఒక హీరోయిన్. కొన్ని హింట్స్ ఆధారంగా హీరోయిన్ ఎవరో కనిపెట్టండి. ఇక ఢిల్లీలో పుట్టిన ఈమె కాలేజ్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీ కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ సమయంలోనే సినిమాలపై ఆసక్తితో యాక్టింగ్ స్కూల్ […]