ఆలయాల్లో దేవుళ్లకు వివిధ రకాల నైవేద్యాలను భక్తులు సమర్పిస్తుంటారు. సాధారణంగా పాయసం, చక్కెర పొంగలి వంటి పదార్థాలను దేవుళ్లకు ప్రసాదంగా సమర్పిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం దేవుళ్లకు నైవేద్యంగా వెరైటీ పదార్థాలను అందిస్తారు. అలానే ఓ ప్రాంతంలో దేవుడికి సిగరెట్లను నైవేద్యంగా అందిస్తుంటారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఓ యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనను మరువకముందే అదే తరహా మరో ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. గుజరాత్‌లోని సూరత్‌లో ఓ యువకుడ్ని ఒక వ్యక్తి కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లాడు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాగర్ పాటిల్ (24) అనే వ్యక్తి తన భార్యతో […]
ఈ మధ్యకాలంలో హత్యలు, అత్యాచారాలు ఎక్కవైపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రేమ పేరుతో చెట్టపట్టాలేసుకుని తిరిగే వారే ఇలాంటి దారుణాలకు కత్తులు నూరుతున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు సినిమాలు, షికారులు అంటూ తెగ ఎంజాయ్ చేస్తారు. ఇక మోజు తిరికా.. ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. మొదట్లో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత కాదు పోమ్మని, హత్యలకు దిగుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే గుజరాత్ లో చోటు చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న […]
నేటికాలంలో కొందరు ఆడవాళ్ల ప్రవర్తనలు దారుణంగా ఉంటున్నాయి. భర్త తన మాటే విన్నాలనే ధోరణిలో కొందరు మహిళలు వింతగా ప్రవర్తిస్తుంటారు. చిన్నచిన్న విషయాలకు భర్తలో గొడవ పడుతుంటారు. ఈ క్రమంలో దారుణమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. తాము చెప్పిన మాట వినకపోతే ఇంట్లో వారిని చంపడానికైన, తాము చావడానికైన సిద్ధపడుతున్నారు. తాజాగా ఓ మహిళ అలాంటి దారుణానికే ఒడిగట్టింది. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్న భర్త.. తన చెప్పిన మాట వినలేదని..ఇద్దరి పిల్లలతో సహా కలసి రైలు కింద […]