సాధారణంగా కొన్ని సినిమాలు హీరో ఫస్ట్ లుక్ నుండే అంచనాలు పెంచేస్తుంటాయి. పోస్టర్స్, లుక్స్ పరంగా మాస్ కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా జనాలను ఆకర్షిస్తుంటాయి. ఆ విధంగా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేసిన సినిమా ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఊరమాస్ యాక్షన్ జానర్ లో తెరకెక్కుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో ఇండస్ట్రీని దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఎంతో […]