ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. కేవలం స్వశక్తి, ప్రతిభను నమ్ముకుని.. ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మాస్ మహారాజా రవితేజ. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని.. ఎట్టకేలకు ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకుని.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు రవితేజ. ప్రసుత్తం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రవితేజ చేతిలో 5 సినిమాలు ఉన్నట్లు సమాచారం. వీటిలో రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని 2022, జూన్ 17న ప్రేక్షకుల ముందుకు […]
మనిషికి డబ్బే ప్రధానం ..ఎలా సంపాదన చేస్తున్నాం అని కాదు ..నెలకి ఎన్నో లక్షలు లక్షలు ఏదోలా సంపాదించాలి..అదే లక్ష్యంతో అవినీతిగా సభ్య సమాజం సిగ్గుపడేలా నీతి నియమాలకి తిలోదకాలిచ్చి కొందరు నటీ నటులు వ్యాపారం చేస్తున్నారు..జనాల బలహీనతలని సొమ్ము చేసుకుంటున్నారు..విచ్చలవిడిగా ముగ్గురమ్మాయిలు ఆరుగురు అబ్బాయిలతో వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ వ్యాపారానికి ప్రధాన టార్గెట్ యువత ..యువతని ఆకర్షించేలా అక్కడ వాతావరణం ఉంటుంది..మందు..విందు..పొందు కి అనుకూలంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.పోలీసులు రంగప్రవేశం చేయనంత కాలం […]