విరాట్ కోహ్లీ.. పరుగుల యంత్రంగా పేరు గాంచిన కింగ్ కోహ్లీ కొన్నాళ్లుగా ఫామ్ లేమితో బాధపడుతుండటం చూశాం. కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కోహ్లీ తిరిగి ఫామ్ అందుకుంటాడని అంతా ఆశించారు. ఒకప్పుడు అవలీలగా సెంచరీలు బాదిన కోహ్లీకి.. ఇప్పుడు అర్ధ శతకం నమోదు చేయడం కూడా గగనంగా మారింది. కోహ్లీ శతకం కోసం 71 ఇన్నింగ్స్ నుంచి ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. టీమిండియా మాజీ దిగ్గజాలు […]
కరోనా లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఎంతో మంది వలస కూలీలు.. చిరు వ్యాపారులు.. పేద ప్రజలు కష్టాలు పడ్డారు. అలాంటి వారికి అండగా ఉంటూ నటుడు సోనూసూద్ ఎంతోమందికి తనవంతు సేవలు అందించిన విషయం అందరికీ తెలిసిందే. రీల్ లైఫ్ లో విలన్ గా నటించి.. రియల్ లైఫ్ లో రియల్ హీరో అయ్యాడు సోనూసూద్. తన పని, సేవతో ప్రపంచం దృష్టినే ఆకర్షించారని కొనియాడారు. నగరంలోని హెచ్‌ఐసీసీలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కొవిడ్ […]