మ్యాచ్ గెలిచేందుకు లాస్ట్ బాల్‌కు 6 పరుగులు కావాలి. అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోయి.. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. క్రీజ్‌లో బంతితో అద్భుతాలు చేసే న్యూజిలాండ్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. గెలుపు దాదాపు అసాధ్యంగా మారింది. ఎవరికీ మ్యాచ్‌పై ఆశలు లేవు. కానీ ఆ చివరి బంతికి నిజంగానే అద్భుతం జరిగింది. బుల్లెట్‌లా బంతి దూసుకోస్తుండగా.. అంతే వేగంగా బ్యాట్‌ను ఝళిపించాడు బౌల్ట్. దెబ్బకు అంతా నోరెల్లబెట్టారు. ఎందుకంటే బాల్ పోయి […]