తనదైన కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి గుర్తున్నాడా ? 1999లో వచ్చిన స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వేణు – తొలి సినిమాతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వేణు సడెన్‌గా సినీ ఇండస్ట్రీని వదిలేశాడు. కొన్నాళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న హీరో వేణు – రామారావు ఆన్ డ్యూటీ చిత్రం లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. […]