Super Cop: ఏదైనా న్యూస్‌ను బ్రేక్ చేయాలన్నా.. అంతా వ్యాప్తి చేయాలన్నా.. మంచైనా.. చెడైనా సోషల్ మీడియా ఎంతో చురుగ్గా పని చేస్తుంటుంది. ప్రజలకు నచ్చిన విషయాలు ఇట్టే వైరల్ అవుతూ ఉంటాయి. ప్రజలకు నచ్చిన వాళ్లు సెలెబ్రెటీలు అవుతూ ఉంటారు. తాజాగా, ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రజల్లో హీరో అయిపోయాడు. రాత్రికి రాత్రి పెద్ద సెలెబ్రిటీ అయిపోయాడు. అంతలా ఆయన ఏం చేశాడు అనుకుంటున్నారా?.. అయితే, వివరాల్లోకి వెళదాం రండి.. రాజస్తాన్‌లోని కరౌలీలో ఉగాది సందర్భంగా […]