వినడానికి విడ్డూరమే అయినా., తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేయాల్సి వచ్చింది. భర్తను చంపడానికి మంగళసూత్రాన్నే తాకట్టుపెట్టేసింది ఓ భార్య. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని భివాండిలో నివాసముంటున్న నిందితురాలు శృతి గంజి, తన భర్తను చంపడానికి కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకుంది. ఇందుకోసం తన స్నేహితుడి సహాయం తీసుకుంది. మహిళ తన భర్తను చంపడానికి సుపారీగా ఇవ్వడానికి లక్ష రూపాయలు అవసరమై ఆమె మంగళసూత్రం తనఖా పెట్టిందని పోలీసులు చెప్పారు. నిందితురాలు తన ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ను క్యాన్సిల్ చేయడం […]