కడప క్రైం- ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. వివేకా హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్ ను విచారణకోసం సెంట్రల్ జైల్ నుంచి బయటికి తీసుకొచ్చారు. పటిష్టమైన పోలీస్ ఎస్కార్ట్ సెక్యూరిటీ, సీబీఐ అధికారులు సునీల్ తో సాక్షాలు సేకరించేందుకు బయట గాలింపుచర్యలు చేపట్టాయి. సీబీఐ విచారణలో సునీల్ కీలక సమాచారం వెల్లడించినట్లు సమాచారం. పులివెందులలోని రోటరిపురం […]