నీలి చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయటంపై బాలీవుడ్ కమెడియన్ సునీల్‌పాల్ స్పందించారు. పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టు రట్టు చేయటమేకాక రాజ్ ను అరెస్ట్ చేసినందుకుపోలీసులను అభినందించాడు. పోర్నోగ్రఫీ పలు రకాలుగా విస్తరిస్తోందని చెప్పుకొచ్చాడు. రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయటం ఇప్పుడు సరైన పనే… కానీ అంతకంటే పెద్ద తలకాయలు కొన్ని అడ్డగోలుగా వెబ్ సిరీస్ లు తీస్తున్నాయి. అవి ఇంట్లో వాళ్ళతో కలిసి చూడలేనంత ఘోరంగా ఉంటున్నాయంటూ కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత […]