Sunandha: ఇండస్ట్రీ సినీనటుల నుండి సీరియల్ ఆర్టిస్టుల వరకూ ఒక్కొక్కరుగా తమ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతున్నారు. ముఖ్యంగా బుల్లితెరపై అలరిస్తున్న సెలబ్రిటీలు ఇంతకాలం సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేసి.. ఇప్పుడిప్పుడే ప్రేమించివారితో పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవలే జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ తన ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పాపులర్ సీరియల్ నటి సునంద మలసెట్టి ప్రేమించిన వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. కొన్నిరోజుల కిందటే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడనున్నట్లు […]