ఫోన్ ఓపెన్ చేస్తే చాలు.. ఎక్కడ చూడు పెళ్లి ఫొటోలే కనిపిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వరసపెట్టి మరీ మ్యారేజ్ చేసేసుకుంటున్నారు. తమకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ, టీవీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. మొన్నటికి మొన్న టీవీ సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్-తేజస్విని జరగ్గా.. ఇప్పుడు పలు సీరియల్స్ లో విలన్ తరహా పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్న సునంద మాల వివాహ […]