ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ అయినటువంటి కొత్త సినిమాల పరిస్థితులను గెస్ చేయడం చాలా కష్టంగా మారింది. హిట్టు, ఫట్టు అనేది పక్కన పెడితే.. ఊహించని ఫలితాలను అందుకొని.. అంతే వేగంగా ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. అసలే కరోనా తర్వాత థియేటర్లకు రావడం తగ్గించేశారు జనాలు. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి బిగ్ స్టార్స్ సినిమాలకు తప్పితే.. పెద్దగా థియేటర్లకు రావడం లేదనే చెప్పాలి. అందుకే వచ్చిన సినిమాలు వీలైనంత త్వరగా ఓటిటిలో సైతం రిలీజ్ చేస్తున్నారు […]