Sukhtawa River Bridge: నాణ్యతా లోపం కారణంగానో, వయోభారం కారణంగానో బ్రిడ్జిలు కూలిపోయిన సంఘటనలు దేశ వ్యాప్తంగా చాలానే జరిగాయి. తాజాగా, భారీ లారీ ప్రయాణించటం కారణంగా ఓ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… మధ్య ప్రదేశ్, నర్మదాపురం జిల్లాలోని సుఖ్‌తావా నదిపై భోపాల్-నాగ్‌పుర్ హైవే బ్రిడ్జి ఉంది. సాధారణంగా ఈ హైవే బ్రిడ్జిపై వాహనాలు పెద్ద సంఖ్యలో తిరుగుతుంటాయి. ఆదివారం 128 చక్రాలు కలిగిన ఓ […]