భార్య, అత్త, భార్య చెళ్లెలు తనను మానసికంగా వేధిస్తున్నారని, తన కూతుర్ని కూడా తనకు కాకుండా చేసి వేధించారని ఆరోపిస్తూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీస్తూ తాను ఎందుకు ఆత్మహత్య కు పాల్పడుతున్నది వివరించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో సోమవారం ఉదయం జరిగింది. గుంటూరుకు ఉదయ్‌భాస్కర్(45) కొంతకాలం క్రితం మదనపల్లెకు వచ్చి ఇక్కడే శేష్‌మహాల్ ఏరియాలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆరేళ్ల క్రితం మదనపల్లెకు చెందిన సోనీతో […]
భర్త కళ్ల ఎదుటే భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణాన్ని ఆపకుండా ఉరి వేసుకోమని చెప్తు.. వీడియో తీశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య కలహాలతో మనస్తాపం చెందిన భార్య ఉరి వేసుకునేందుకు ఇంట్లో ఫ్యాన్‌కు చీరను కట్టుకుంటుండగా ‘వేస్కో వేస్కో బెదిరిస్తున్నావా? నేనే నేడతా ఉండూ ఎవడి కోసం వేస్కుంటాన్నవ్’ అంటూ భర్త పెంచలయ్యా వీడియో తీశాడు. అలా చూస్తుండగానే ఆమె ఉరి వేసుకుని విగతజీవిగా మారింది. […]