భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచలో చోటు చేసుకున్న దారుణం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనం సృష్టించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవేంద్ర అలియాస్ రాఘవ వేధింపులు భరించలేక మండిగ నాగ రామకృష్ణ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆస్తి వివాదం పరిష్కరానికి గాను ఏకంగా భాధితుడి భార్యను పణంగా పెట్టమన్న రాఘవ మాటలకు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది. తాను మరణించినా.. రాఘవ తన భార్య, పిల్లలను వదలడని […]
అనుమానం, అక్రమ సంబంధం, ఆర్థిక పరిస్థితులు, చెడు వ్యసనాల జాఢ్యం పట్టి.. భార్యలను మానసికంగా, శారీరంగా హింసించి, దారుణంగా హత్యలు చేసే భర్తలను చూస్తున్నాం. బాధిత మహిళలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు లభిస్తుంది. వైవాహిక బంధాల్లో ఎక్కువగా బాధించబడే వర్గం భార్యలదే అయినా.. కొన్ని సందర్భల్లో భర్తలు కూడా భార్యల వేధింపులకు బలవుతున్నారు. భర్తను మోసం చేస్తూ వివాహేత సంబంధాలు పెట్టుకోవడమో, మానసికంగా భర్తలను హింసించడం, మితిమీరిన ఆర్థిక అవసరాలకు భర్తలను పీడించి వారి బలవంతపు మరణాలకు […]