హైదరాబాద్ : సాత్విక ఆహారంగా పరిగణించే నెయ్యికి ఎన్నోరకాల వ్యాధులను నయంచేసే గుణాలున్నాయి. నెయ్యిని ఆయుర్వేదంలో పలు రకాల మందుల తయారీకి ఉపయోగిస్తుంటారు. నెయ్యి కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం అస్సలు తీసుకోకూడదు. అలా తింటే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎలాంటి వాళ్ళు నెయ్యి తినాలి ..? ఎలాంటి వాలు తినకూడదు..? ఎందుకు అనేది తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ కింది వీడియో చూడాలి..
బెల్లీ ఫ్యాట్ చాలామందికి ఇదో పెద్ద సమస్య. ఈ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి చాలా టిప్స్ ఫాలో అయి ఉంటారు. కొంతమందికి పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోయి చూడటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అయితే కూరగాయలతోనే ఈ కొవ్వును తగ్గించుకోవచ్చు. కొన్ని రకాల ఫుడ్స్ ను బ్రేక్ ఫాస్ట్ గా లేదా స్నాక్స్ గా తీసుకోవడం వల్ల బాడీకి అధిక కేలరీస్ అందడమేగాకుండా బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిపోతుంది. ఆహారంలో పచ్చి మిరపకాయలను విరివిగా వాడటం ద్వారా కూడా […]