బుల్లితెర డెస్క్- ఒకప్పుడు తాను తల్లి కావడం కష్టమని డాక్టర్లు చెప్పారని ఎమ్మెల్యే, జబర్దస్ట్ జడ్జ్ రోజా గుర్తు చేసుకున్నారు. గర్భం దాల్చినా అది నిలబడదని చెప్పడంతో ఎంత బాధను అనుభవించాలో చెప్పలేనని అన్నారు. కానీ సరిగ్గా సంవత్సరం తరువాత తాను గర్బం దాల్చగా, తనకు కూతురు పుట్టిందని చెప్పారు రోజా. అందుకే తన కూతురు అన్షు మాలిక అంటే తనకు చెప్పలేనంత ఇష్టమని ఎమోషనల్ అయ్యారు రోజా. వినాయక చవితి పండగ సందర్బంగా ఈటీవీలో ప్రత్యేక […]