ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.మొదటి చిత్రంతో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. ముఖ్యంగా ఈ బ్యూటీఫుల్ బేబీకి అబ్బాయిలు ఓ రేంజ్లో ఫిదా అయ్యారంటే అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు యూత్ అంతా కృతిశెట్టిని తమ కలల రాణిగా భావిస్తున్నారు. టాలీవుడ్లో బిగ్ డిమాండ్ ఉన్న ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో దాదాపు నాలుగు సినిమాలు చేస్తోంది […]