బెంగుళూరులో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తి నమ్మించి ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు రాక్షస ప్రేమతో భార్యతో సంసారం చేశాడు. అలా కొన్ని రోజులు గడిచింది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది అతడి అసలు రూపం బయటపడుతూ వచ్చింది. భార్యపై అనుమానంతో అతడు తరుచు వేధించడం మొదలు పెట్టాడు. అయితే ఇటీవల భార్యతో మరోసారి గొడవపడ్డాడు. క్షణికావేశంలో కోపంతో ఊగిపోయి భర్త భార్యను హత్య చేశాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా […]