బాలయ్య ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ లెవల్స్ వేరే లెవల్లో ఉంటాయి. ‘అఖండ’తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆయన.. తాజాగా ‘వీరసింహారెడ్డి’తోనూ అంతకు మించిన కలెక్షన్స్ సాధిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. వసూళ్లకు మాత్రం దానితో సంబంధం లేదు. తొలి నాలుగు రోజుల్లోనే రూ.104 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. ప్రస్తుతం లాభాల్లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం.. ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ […]