రూల్స్ విషయంలో మరోసారి పాకిస్థాన్ జట్టు నవ్వుల పాలైంది. ప్రపంచంలోని చాలా జట్లలా మంచి టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్న పాక్ జట్టు.. ఐసీసీ రూల్స్ విషయంలో మాత్రం చాలా వీక్. మరోసారి వారి అజ్ఞానం బయటపడింది. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో వైట్ వాష్‌కు గురైన తర్వాత.. న్యూజిలాండ్‌తో స్వదేశంలోనే టెస్టు సిరీస్ ఆడుతున్న పాకిస్థాన్, తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసి 438 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజమ్, అఘా సల్మాన్ సెంచరీలు సాధించడంతో […]