SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Substitute Fielder Rizwan Captaincy Denied By Umpire In 1st Test

పాపం.. పాకిస్థాన్‌! రూల్స్‌ తెలియకుండా సబ్‌స్టిట్యూడ్‌ ఫీల్డర్‌ను కెప్టెన్‌ చేసి..

    Published Date - Wed - 28 December 22
  • |
      Follow Us
    • Suman TV Google News
పాపం.. పాకిస్థాన్‌! రూల్స్‌ తెలియకుండా సబ్‌స్టిట్యూడ్‌ ఫీల్డర్‌ను కెప్టెన్‌ చేసి..

రూల్స్‌ విషయంలో మరోసారి పాకిస్థాన్‌ జట్టు నవ్వుల పాలైంది. ప్రపంచంలోని చాలా జట్లలా మంచి టాలెంటెడ్‌ ప్లేయర్లు ఉన్న పాక్‌ జట్టు.. ఐసీసీ రూల్స్‌ విషయంలో మాత్రం చాలా వీక్‌. మరోసారి వారి అజ్ఞానం బయటపడింది. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌ వాష్‌కు గురైన తర్వాత.. న్యూజిలాండ్‌తో స్వదేశంలోనే టెస్టు సిరీస్‌ ఆడుతున్న పాకిస్థాన్‌, తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసి 438 పరుగులు చేసింది. కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌, అఘా సల్మాన్‌ సెంచరీలు సాధించడంతో పాక్‌ మంచి స్కోరే చేసింది. అయితే.. న్యూజలాండ్‌ వారికంటే చాలా గట్టిగా బదులిస్తోంది. పాక్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న కివీస్‌ బ్యాటర్లు.. కేవలం 4 వికెట్లు కోల్పోయి ఇప్పటికే 416 పరుగులు బాదేశారు.

అయితే.. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ మూడో రోజు ఫీల్డింగ్‌కు రాలేదు. అతని స్థానంలో మొహమ్మద్‌ రిజ్వాన్‌ సబ్‌స్టిట్యూడ్‌గా ఫీల్డ్‌లోకి వచ్చాడు. బాబర్‌ లేకపోవడంతో కెప్టెన్‌గా సైతం అతనే వ్యవహరించాడు. ఈ క్రమంలో డెవాన్‌ కాన్వె ఎల్బీడబ్ల్యూ కోసం రిజ్వాన్‌ డీఆర్‌ఎస్‌ కోరగా.. ఫీల్డ్‌ అంపైర్‌ తిర్కసరించాడు. నువ్వు కెప్టెన్‌వి ఎలా అవుతావు.. నువ్వు కేవలం ఒక సబ్‌స్టిట్యూడ్‌ ఫీల్డర్‌ మాత్రమే.. నీకు కెప్టెన్సీ చేసే రూల్‌ లేదు అంటూ.. గాలి తీసేశాడు. దీంతో.. మరో సీనియర్‌ ప్లేయర్‌ సర్ఫారాజ్‌ ఖాన్‌.. రిజ్వాన్‌తో సంప్రదించకుండానే డీఆర్‌ఎస్‌ కోసం అప్పీల్‌ చేశాడు. సర్ఫారాజ్‌ అప్పీల్‌ను స్వీకరించిన అంపైర్‌.. థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు.

ఇలా.. సబ్‌స్టిట్యూడ్‌ ఫ్లీడర్‌ కెప్టెన్సీ చేయకూడదనే విషయం తెలియకుండా.. మరోసారి తమ అజ్ఙానం బయటపెట్టుకుంది పాకిస్థాన్‌. ఎంసీసీ రూల్ 24.1.2 ప్రకారం సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మైదానంలో అధికారిక కెప్టెన్‌గా వ్యవహరించలేడు. అయితే.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు తుది జట్టులో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రిజ్వాన్‌ను పక్కన పెట్టిన పాక్‌ మేనేజ్‌మెంట్‌.. వైస్‌ కెప్టెన్‌ను ప్రకటించలేదు. అనూహ్యంగా బాబర్‌ బరిలోకి దిగకపోవడంతో కెప్టెన్‌గా ఎవరు వ్యవహరించాలనే విషయం క్లారిటీ లేకుండా.. సబ్‌స్టిట్యూడ్‌గా వచ్చిన రిజ్వాన్‌.. రెగ్యులర్‌ వైస్‌ కెప్టెన్‌ కాబట్టి.. తానే కెప్టెన్‌గా ఫీలైపోయాడు. అంపైర్‌ గాలి తీసేసిన తర్వాత.. సర్ఫారాజ్‌ ఖాన్‌ కెప్టెన్‌గా పాక్‌ను నడిపిస్తున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

News Alert

Pakistan team management doesn’t aware of the ICC rules they sent substitute Rizwan to captain the side but according to the rules a substitute fielder cannot captain the side

Sarfraz is now captaining the side in the absence of Babar pic.twitter.com/lny9ztTpee

— ٰImran Siddique (@imransiddique89) December 28, 2022

Tags :

  • Cricket News
  • Mohammad Rizwan
  • Pak vs Nz
  • Sarfaraz Ahmed
  • Substitute Fielder
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గిల్‌ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ.. నిజానికి కివీస్ ని భయపెట్టింది ఇతడే!

గిల్‌ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ.. నిజానికి కివీస్ ని భయపెట్టింది ఇతడే!

  • వీడియో: నవ్వుల పాలైన మెుయిన్ అలీ! బెడిసికొట్టిన రివర్స్ స్వీప్..

    వీడియో: నవ్వుల పాలైన మెుయిన్ అలీ! బెడిసికొట్టిన రివర్స్ స్వీప్..

  • పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటున్న ఫ్యాన్స్

    పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటు...

  • 14 రన్స్‌కే 3 వికెట్లు! మలాన్‌, బట్లర్‌ పోరాటంతో ఇంగ్లండ్‌ విజయం

    14 రన్స్‌కే 3 వికెట్లు! మలాన్‌, బట్లర్‌ పోరాటంతో ఇంగ్లండ్‌ విజయం

  • రానున్న కాలంలో టీమిండియాను నడిపించేది, గెలిపించేది అతనే?

    రానున్న కాలంలో టీమిండియాను నడిపించేది, గెలిపించేది అతనే?

Web Stories

మరిన్ని...

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..
vs-icon

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..
vs-icon

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
vs-icon

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

తాజా వార్తలు

  • నారా లోకేష్‌కు పోలీసుల నోటీసులు.. యాత్రలో స్వల్ప ఉద్రిక్తత!

  • శ్రీకాకుళం సముద్ర తీరంలో విదేశీ డ్రోన్‌ కలకలం!

  • 2023-24 బడ్జెట్‌ ఏ రంగాలకు ఎంత కేటాయించారు అంటే!

  • చూడటానికి అమాయకంగా ఉన్నాడు కదా? చిన్న రబ్బర్ తో లక్షలు దోచేస్తాడు!

  • నాని దసరా కోసం దిల్ రాజు భారీ రిస్క్! సినిమా అంత బాగా వచ్చిందా?

  • పాప కల నెరవేరిందీ.. ఎట్టకేలకు జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్ విడుదల

  • విదేశాల్లో కొడుకు, ఇంట్లో శవాలైన తల్లిదండ్రులు! కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన!

Most viewed

  • కోడల్ని మనువాడిన మామ.. ఎందుకంటే..?

  • విమానాల్లో తాగడానికి మద్యం ఇస్తారు! ఎందుకో తెలుసా?

  • హనీరోజ్ 2008లోనే తెలుగులో హీరోయిన్ గా చేసిందని మీకు తెలుసా? ఏ సినిమా అంటే?

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకి బిగ్ షాక్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam