గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో శ్రీలంకపై భారత జట్టు 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి పరాజయం పాలైంది. శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక(108) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించినప్పటికీ.. జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. అయితే.. ఈ మ్యాచులో భారత బౌలర్ మహమ్మద్ […]
భారత జట్టంటే.. ఒక జట్టు కాదు. ఒకేసారి మూడు జట్లను బరిలోకి దించగలదు. మూడు నెలల క్రితం భారత జట్టును ఉద్దేశిస్తూ కొందరు చేసిన వ్యాఖ్యలివి. నిజమే? దేశంలో నైపుణ్యానికి కొదవ లేదు. దేశవాళీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో 200కు పైగా ఆటగాళ్లు ఆడుతూ ఉంటారు. మరి వీరందరు ఎక్కడ? టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులోని బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. ఎంతలా అంటే.. కనీసం పసికూన జట్లయినా నెదర్లాండ్స్, నమీబియా […]
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఇద్దరూ గాయంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. ఒంటి చేతుల్లో మ్యాచ్‌ని మలుపు తిప్పగల ఇద్దరు కీ ప్లేయర్లు లేకుండా టీ20 వరల్డ్ కప్ ఆడనుంది టీమిండియా. ఈ తరుణంలో వీరిద్దరూ లేకుండా 6 జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ నే గెలవలేని జట్టు.. ఇప్పుడు వరల్డ్ కప్ […]
ఇంగ్లాండ్ గడ్డపై టీ20 సిరీస్ భారత జట్టు.. ఇప్పుడు వన్డేలపై కన్నేసింది. పేస్ కు అనుకూలించే ఓవల్ పిచ్ పై టీమిండియా పేసర్లు ఇంగ్లాండ్ బ్యాటర్ల భారతం పట్టారు. ముఖ్యంగా బూమ్ బూమ్ బుమ్రా ఇంగ్లాండ్ బ్యాటర్లను వణికించాడు. బుమ్రా, షమీ ద్వయం.. నువ్వా, నేనా! అన్నట్లు పోటీపడీ మరీ వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ 110 పరుగులకే చాపచుట్టేసింది. అందులో నలుగురు బ్యాటర్లు గుండు సున్నాకు పరిమితమయ్యారు. టెస్టుల్లో తమదైన స్టైల్ ల్లో బైటటింగ్ చేసి.. దూకుడుగా […]
ఇంగ్లాండ్ గడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌లో పంజా విసిరిన భారత్ జట్టు.. ఇప్పుడు వన్డేలపై కన్నేసింది. ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేల్లో భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా బుమ్రా నిప్పులు చెరుగుతుండటంతో ఇంగ్లాండ్ టాపార్డర్ వణికిపోయింది. మొదటి మూడు ఓవర్లకే 3 కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.. 26 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేన ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ అప్పగించింది. మొదటి ఓవర్లో 6 […]
టీమిండియా క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో పొట్టి క్రికెట్ సమరం రాబోతోంది. జూన్ 9 నుంచి సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నయా పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ కూడా ఈ సిరీస్ లో ఉండటం విశేషం. 150+ స్పీడ్ తో ఐపీఎల్ 2022 సీజన్లో ఉమ్రాన్ 31 బంతులు సంధించి రికార్డులు సృష్టించాడు. ప్రస్తుతం ఉమ్రాన్ బౌలింగ్ గురించి మాత్రమే కాకుండా.. మాలిక్ […]
టీ20 వరల్డ్ కప్ 2021 లో భాగంగా టీమిండియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. ఎంతో అట్టహసంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలని అభిమానులు కోరుకున్నారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు. దీంతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన టీమిండియా క్రికెటర్ ల పై కొంతమంది నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరీ ముఖ్యంగా భారత స్విమ్ బౌలర్ మహ్మద్ షమీపై తిట్ల పురాణాన్ని అందుకుంటున్నారు. ఇలా షమీపై చేస్తున్న ట్రోలింగ్ […]