తమిళనాడు– గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర.. అన్నారు పెద్దలు. అంటే మన దేశంలో గరువును భగవంతుడితో సమానంగా పోలుస్తామన్నమాట. మరి గురువుకు అంతటి మహోన్నతమైన స్థానం ఇచ్చినప్పుడు పిల్లలను గురువులు సైతం అంతే ప్రేమగా చూసుకోవాలి. విధ్యార్ధులంతా గురువులను తమ సొంత పిల్లలతో సమానం. కానీ ఓ గురువు మాత్రం విచక్షణ కోల్పోయి, పిల్లలను దారుణంగా కొట్టాడు. గురువు అనే పదానికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించాడు. తమిళనాడులోని ఓ ఉన్నత పాఠశాలలో అలాంటి […]