అమరావతి- చింతామణి.. ఈ నాటకం గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గాని, మన ముందు తరానికి మాత్రం చింతామణి నాటకం గురించి బాగా తెలుసు. అప్పట్లో ఈ సామాజిక నాటకం చాలా ఫేమస్. 20వ శతాబ్దం మొదట్లో అప్పటి ప్రముఖ కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకానికి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. చింతామణి నాటకాన్ని మొట్టమొదటిసారి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రామ్మోహన నాటక సంఘం వారు ప్రదర్శించారు. ఈ నాటకంలో చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, […]