విజయవాడ- రాచరికపు పాలనలో ప్రజలు రాజ్యం గురించి, పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు స్వయంగా రాజులే మారువేశంలో వెళ్లేవారట. అలా ప్రజలతో మాట్లాడి ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజల వరకు చేరుతున్నాయా, లేదా అని వారినే అడిగి తెలుసుకునేవారు. ఇక ప్రజల్లో తమ పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో కూడా చక్రవర్తులు మారువేశాల్లో వెళ్లి అడిగి గ్రహించేవారు. ఇక ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లోను ప్రజా ప్రతినిధులు, అధికారులు సైతం అప్పుడప్పుడు మారు వేశాల్లో […]