సాధారణంగా రాజకీయ నాయకులు ఓట్ల కోసం అనేక పాట్లు పడుతుంటారు. ప్రజల వద్దలకు వెళ్లి.. తమను గెలిపించాలని ప్రాధేయపడుతుంటారు. జనం ఎంత విసిగించుకున్నా.. ఓపికగా ఉండి ఓటు వేయమని అభ్యర్ధిస్తుంటారు. ఇక కొన్ని సందర్భాల్లో కాళ్లు పట్టుకున్నంత పనిచేస్తుంటారు. ఇంక కొందరు రాజకీయ నాయకులు ఓట్ల కోసం జనాల కాళ్లు సైతం పట్టుకున్న సందర్భాలు మనం అప్పుడప్పుడు చూస్తుంటాము. అయితే తాజాగా కొందరు యువకులు అమ్మాయిల వెంటపడి మరి ఓట్లు అడిగారు. ఇంకా ఒక మెట్టు కిందకు […]