కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల వ్యాపార రంగాలు చితికిల పడ్డాయి. ఇక మొదటి వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ ఉదృతిలో ఎక్కువ మొత్తలో నష్టం వాటిల్లింది. ఇక ఇప్పుడు కరోనా మెల్ల మెల్లగా క్షిణిస్తుండటంతో దేశ వ్యాప్తంగా రాష్ట్రాలన్ని అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇక వ్యాపారాలు దెబ్బ తినటంతో పాటు విద్యా సంస్థలు కూడా మూతపడ్డాయి. ఇక దీంతో పాటు సెకండ్ వేవ్ పూర్తి కాకముందే థర్డ్ వేవ్ అంటూ కరోనా […]