ఇటీవల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా తీవ్ర పంటనష్టం వాటిల్లింది. అంతేకాదు కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. ఆదివారం కర్ణాటక రాజధాని బెంగుళూరు లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆస్తినష్టమే కాదు.. ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి.