ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో వైఫల్యం తర్వాత.. టీమిండియాలో భారీ మార్పుల చోటు చేసుకుంటున్నాయి. ఈ రెండు టోర్నీల్లో విఫలం చెందిన భారత జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికైనా జట్టు కూర్పుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని క్రీడానిపుణులతో పాటుగా మాజీ దిగ్గజాలు సైతం సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అతడి చిన్ననాటి కోచ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు రోహిత్ కు సిరీస్ కు […]