నిత్యావసర వస్తువుల డెలివరీ సేవలను సెపె్టంబర్ 17 నుంచి నిలిపివేస్తున్నట్టు జొమాటో ప్రకటించింది. మనకు కావాల్సినవి జొమాటో యాప్ లో బుక్ చేసుకుంటే ఇంటివద్దకు వచ్చి ఇచ్చేవారు. అయితే ఇకపై నిత్యావసర వస్తువుల డెలివరీ సేవలు నిలిపివేస్తున్నట్లు జొమాటో తెలిపింది. ‘కొవిడ్-19 లాక్‌డౌన్ అమలైన గతేడాదిలోనే ప్రయోగాత్మకంగా కిరాణా సరుకులను కూడా ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన 45 నిమిషాల్లోనే ఖాతాదారులకు సరుకులు అందించే హామీతో ఈ సంవత్సరం జూలైలో ఈ సేవలు ప్రారంభించింది. అయితే సకాలంలో […]
క్లినికల్ ట్రయల్స్ తర్వాత కోవిడ్-19 లక్షణాలను 15 నుంచి 11 రోజులకు రెమ్‌డెసివిర్ తగ్గించగలదన్న గుర్తింపు రావడంతో ఆ ఔషధానికి డిమాండ్ పెరిగింది. కానీ అది దివ్యౌషధమేమీ కాదని నిపుణులు హెచ్చరించారు. దీంతో కరోనా అత్యవసర చికిత్సలో వాడే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని రాష్ట్రాలకు సరఫరా చేయరాదని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు చాలినన్ని నిల్వ ఉన్నాయన్నారు. […]