పొట్ట పెరిగిపోతోంది. ఏమి చేయాలో అర్ధం కావడం లేదు.. మనం తరుచుగా వినే మాటలు ఇవి. వయసు పెరిగే కొద్దీ పొట్ట పెరగడం కూడా కామన్ అనుకునే స్థితికి పరిస్థితి వచ్చేసింది. నిజానికి వయసుకి, పొట్ట పెరుగుదలకు అసలు ఎలాంటి సంబంధం లేదు. మన జీవితంలో తెలియక చేసే ఓ 8 తప్పులు పొట్ట రావడానికి కారణం అవుతాయని మీకు తెలుసా? ఇప్పుడు ఆ 8 తప్పులు ఏంటివో తెలుసుకుందాం. 1) చాలా మందికి జీర్ణవ్యవస్థ బలహీనంగా […]