బిజినెస్ డెస్క్- వరుసగా రెండు రోజులు లాభాలతో ట్రేడ్ అయిన సెన్సెక్స్ మళ్లీ నష్టాల బాట పట్టింది. ఈ వారంలో రెండు రోజుల పాటు 50 వేల పైకి దూసుకెళ్లిన సెన్సెక్స్ ఈ రోజు బుధవారం మైనస్ లోకి వెళ్లి మళ్లీ 50 వేల దిగువకు పడిపోయింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో ప్రతికూలంగా మొదలైన సూచీలు కాసేపు లాభాల్లోకి వెళ్లి తిరిగి వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 50,088 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన సెన్సెక్స్ చివరకు 290 […]