Lottery: అదృష్టం ఎలాంటిదంటే.. మన ఊహలకు అందనిది. అందుకే మనల్ని అదృష్టం వరించినపుడు ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వేస్తుంటుంది. ఇక, డబ్బుల విషయంలో అదృష్టానికి దేనీకి లేనంత ప్రాధాన్యత ఉంటుంది. డబ్బులు కురిపించే లాటరీలాంటివి మన తెలివి తేటల మీదకంటే అదృష్టం మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే లాటరిలో డబ్బులు గెలుచుకున్నపుడు కలిగే సంతోషం ఓ హైలో ఉంటుంది. తాజాగా, ఓ ఇద్దరు ఈ హై సంతోషాన్ని అనుభవించారు. కొని మరిచిపోయిన లాటరీకి కోట్ల రూపాయల […]