నేటి సమాజంలో కొందరు భార్యాభర్తల మధ్య అన్యోన్య జీవితంలో మనస్పర్ధలు చేరి ఒకరికి తెలియకుండా ఒకరు వివాహేతర సంబంధాలకు సై అంటున్నారు. ఇంతటితో ఆగకుండా కని పెంచిన పిల్లలపై కూడా కర్కషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఇలాంటి ఓ ఘటనలో కొన్ని విస్తుపోయే నిజాలు ప్రత్యక్షమయ్యాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..తమిళనాడు రాష్ట్రంలోని గుడియాట్టం పరిధిలోని జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సెత్తు అనే 35 ఏళ్ల వ్యక్తికి ఈశ్వరి అనే మహిళతో గతంలో […]