పురోహితుడి అంటే ఒకప్పుడు నిజంగానే దైవంలా భావించే వారు. ఊరిలో ఏ కార్యం జరగాలన్నా వారి చేతుల మీదగాననే జరిపించే వారు. సామాన్యుల నుండి జమీందార్ల వరకు పురోహితుడికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుని గౌరవించే వారు. కానీ.., కాలం మారే కొద్దీ పురోహితుల జీవితాలు చాలా దుర్లభం అయిపోయాయి. వాస్తవంలోకి వచ్చి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు పౌరోహిత్యం చేసే వాళ్ళకి సరిగ్గా పెళ్లిళ్లు కూడా కావడం లేదు. సరిపడే ఆదాయం లేక, సరైన గుర్తింపు, మర్యాద లేక.., జంధ్యం […]