తల్లిదండ్రులకు..తమ కన్నబిడ్డలపై ఉండే ప్రేమ అనంతం. తమ బిడ్డల ఉన్నతకి రేయింబవళ్ల కష్టపడుతుంటారు. పిల్లలు నవ్వుతే వీరు సంతోష పడతారు. పిల్లలు బాధ పడితే వీరు బాధ పడతారు. అలా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ప్రేమ వ్యవహారం లేదా ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకుని చనిపోతే.. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం. కొందరు తల్లిదండ్రులు పిల్లల జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ బ్రతుకు సాగిస్తారు. మరి కొందరు తమ బిడ్డలకు గుడి కట్టి పూజలు నిర్వహిస్తుంటారు. అచ్చం అలానే […]