చదివింది, చదవనిది ఒకటిగా ఉండటమే పండిత లక్షణం. చాలామంది కలలు కంటారు. కానీ, కొందరే వాటిని నిజం చేసుకుంటారు. మాజీ ఇంజనీరు కిషోర్ ఇందుకూరిది అలాంటి కథే. సౌకర్యవంతమైన ఉద్యోగం, లక్షల్లో ఉద్యోగం, అన్నీ వదిలేసుకుని తనకు నచ్చిన జీవితాన్ని ప్రారంభించి అందులో శిఖరాగ్రాన్ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో పట్టుదల, ఎంతో అంకితభావం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఐఐటీలో చదివి ఇంటెల్ కంపెనీలో కొలువు చేస్తున్న ఓ ఇంజనీర్ దాన్ని […]