టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవారి కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను లాంచ్ చేసింది. ‘స్టారింగ్ యూ’ పేరుతో తన తమ్ముడు అమన్ ప్రీత్‌సింగ్‌తో కలిసి రకుల్ ఈ కొత్త ఐడియాకు శ్రీకారం చుట్టింది. సినీ పరిశ్రమపై కొన్ని వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తుంటారు. కానీ చాలామంది అవకాశాలు అంత ఈజీగా రావు. అసలు ఎక్కడ అవకాశాలు ఉన్నాయన్న విషయం కూడా సరిగా తెలియవు. ఈ సమస్యను తీర్చాడానికే ఈ […]