తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చెన్నై- తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకు రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. అచ్చ తమిళంలో స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తరువాత స్టాలిన్ గవర్నర్ భన్వరిలాల్ ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందించారు. ఇక స్టాలిన్ తో పాటు మరో 34 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 34 మందిలో ఇద్దరు […]