చెన్నై- మొన్న జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో పాగా వేయాలని ఎంత ప్రయత్నించినా బీజేపీ పార్టీ పాచికలు పారలేదు. అన్నా డీఎంకేతో జత కట్టి ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి నిరాశే ఎదురైంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన డీఎంకే పార్టీ భారీ మెజార్టీ సాధించడంతో ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఇప్పుడు ప్రతి విషయంలోను తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న […]