నేటి తరంలో మానవత్వ విలువలు కుంచిచుకుపోతున్నాయి. సొంతలాభం కొంత మానుకుని.. పొరుగువాడికి సాయపడవోయ్ అన్న గురజాడ వ్యాఖ్యలను పెడచెవిన పెట్టేస్తున్న ధోరణి కనబడుతోంది. ఆపద, అత్యవసర పరిస్థితిలో చేయందించే ఆపన్న హస్తం కరువౌతోంది. ఏం చేస్తే తమకు ఏం నష్టం జరుగుతుందోనని వెనకడుగు వేస్తున్నారు. తమ ముందు జరుగుతన్న అన్యాయాన్ని ఎదురించడం కాదూ కదా.. కనీసం స్పందించేందుకు కూడా ముందుకు రావడం లేదు. దీని వల్ల ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను కోల్పోయిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. […]
క్రైం డెస్క్- ఢిల్లీలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఓ యువతిని ఇద్దరు యువకులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో చోటుచేసుకుంది. బిందాపూర్ ప్రాంతానికి చెందిన ఒక యువతిని కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ యవతి హత్య వెనుక ఆమె స్నేహితుని హస్తముందని పోలీసులు భావిస్తున్నారు. గత కొంత కాలంగా అతను ఆమెను వస్సైడ్ లవ్ చేస్తున్నట్లు పోలీసులు […]