విద్యార్థులకు పరీక్షా సమయం ఎంత కష్టంగా ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొన్నిసార్లు పరీక్షలు రాసే సమయానికి ఏదో ఒక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఐనవారిని కోల్పోయినా కొంత మంది ఎగ్జామ్స్ కి హాజరై ఆ బాధతోనే పరీక్షలు పూర్తి చేస్తుంటారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడి, మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ పట్టుదలతో ఎగ్జామ్ రాయాలని భావించాడు. ఈ క్రమంలో వైద్యుల సహాయంతో అంబులెన్స్‌లోనే పరీక్ష రాసి ఓ విద్యార్థి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. తాను ఎంత […]