తెలుగు టీవీ ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా దగ్గరైన VJ సన్నీ, శ్రీరామచంద్ర, జెస్సి, యాంకర్ రవి కలిసి ప్రొఫెషనల్ క్రికెటర్ హనుమ విహారి ఆధ్వర్యంలో టి20 క్రికెట్ ఆడారు. ఎంతో ఫన్నీగా సాగిన ఈ ఆటలో అందరూ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ క్రమంలో వీరి ఆట చూడటానికి వచ్చిన క్రికెటర్ హనుమ విహారి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఆటతీరును ప్రశంసించాడు. యాంకర్ రవి, శ్రీరామచంద్ర, సన్నీల డిస్కషన్ చాలా ఫన్నీగా సాగింది. […]
‘బిగ్ బాస్’ సీజన్ 5.. ఓటింగ్ శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. బిగ్బాస్ 5వ సీజన్ ముగుస్తున్న సమయంలో బిగ్బాస్ ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ రోజు ఇంటి సభ్యులంతా ‘బిగ్ బాస్’ గత సీజన్ కంటెస్టెంట్లను కలవనున్నారు. గీతా మాధురి, రోలో రైడా, శివ బాలాజీ, హరితేజ, అరియానా, అఖిల్, శివజ్యోతి, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు శనివారం ఎపిసోడ్లో సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా ఫన్నీ ప్రశ్నలు.. సమాధానాలతో సందడిగా సాగింది. అయితే ఈ బాలాజీ, […]